నేడు ఎన్నికల సంఘాన్ని ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా టీడీపీ బృందం కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలపై ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారు అనే �