ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలను వెలుగులోకి వచ్చిన అనేక ఘటనలు చుశాం. అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరో స్కాం బయట పడింది. అది ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోన్ ఫ్రాడ్. దీనితో మోసగాళ్లు ఏకంగా మనకి సంబంధిచిన స్నేహితులు, బంధువులు లేదా తల్లిదండ్రులు వాయిస్ లని క్లోనింగ్ చేసి ఫేక్ కాల్స్ తో కొత్త దందాకి తెరలేపారు.