‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ సమయంలో… #VNRTrio అనే పేరుతో అనౌన్స్ చేసారు. రష్మిక కూడా నటిస్తుండడంతో ఆమె పేరు నుంచి ‘R’ని కూడా కలిపి ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా…