Vj Hemalatha Supports Darshan in Renukaswamy Murder Case: శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్, బాక్సాఫీస్ సుల్తాన్ గా అతని అభిమానులు చెప్పుకునే దర్శన్ జైలు పాలయ్యాడు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పట్టగెరె షెడ్డులో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులందరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.…