ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివో నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. వివో ఎక్స్100 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.. ఈ మొబైల్స్ జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.. ఎక్స్ సిరీస్ డివైజ్‌ల మాదిరిగానే కెమెరా-ఫోకస్డ్…