Vivo Z100 Series: భారత్‌లో వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వివో నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. వివో ఎక్స్100 సిరీస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది.. ఈ మొబైల్స్ జనవరి 4న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.. ఎక్స్ సిరీస్ డివైజ్‌ల మాదిరిగానే కెమెరా-ఫోకస్డ్ ఫోన్‌లు ఉంటాయి. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో డైమెన్సిటీ 9300, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో వస్తాయి..
ఈ ఫోన్ల ఫీచర్స్ విషయానికొస్తే.. వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో ఈ రెండు నవంబర్ నెలలోనే చైనాలో విడుదలయ్యాయి. తాజాగా భారత్‌తో పాటు అంతర్జాతీయంగా ఎంపిక చేసిన పలు దేశాల్లో ఈ ఫోన్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. 6.78-అంగుళాల స్క్రీన్‌తో వస్తాయి. 1260పీ రిజల్యూషన్‌లో ఆకర్షణీయమైన విజువల్స్‌ను అందిస్తాయి. ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను తక్కువ 1హెచ్‌జెడ్ నుంచి మృదువైన 120హెచ్‌జెడ్‌కి సర్దుబాటు చేయగలదు. తద్వారా గ్రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. 32ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటాయి. ఈ ఫోన్‌లు దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68 రేట్ అయ్యాయి. ఆండ్రాయిడ్ 14ను వివో ఫన్‌టచ్ ఓఎస్ 14 ఇంటర్‌ఫేస్‌తో ఉపయోగిస్తున్నారు..
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
- WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
ఇకపోతే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది.. ఇకపోతే 12జీబీ ర్యామ్‌తో 256జీబీ స్టోరేజ్ ఆప్షన్, 16జీబీ ర్యామ్‌తో 512జీబీ స్టోరేజ్ ఆప్షన్, వివో ఎక్స్100 ప్రో మోడల్ 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో వస్తుంది. ఈ మోడళ్ల ధర వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.. వివో ఎక్స్100 సిరీస్ రూ. 57,090 వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు…
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!