Vivo Y28s 5G Price and Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ గత జూలైలో ‘వివో వై28ఈ’ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధరను వివో తగ్గించింది. దాంతో మీరు వివో వై28ఈని చౌకగా కొనుగోలు చేయగలుగుతారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.…