Vivo Y04s Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo), తాజాగా తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Vivo Y04sను ఇండోనేషియాలో లాంచ్ చేసింది. ఫీచర్ల పరంగా మంచి పనితీరుతో వస్తున్న ఈ ఫోన్ ధర మాత్రం ఆశ్చర్యం కలిగించే స్థాయిలో చాలా తక్కువగా ఉంది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 14, స్టైలిష్ డిజైన్ వంటి అంశాలు బడ్జెట్ వినియోగదారులకు ఆకర్షణీయంగా ఉన్నాయి. మరి ఈ కొత్త Vivo Y04s…