ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో బ్రాండ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. భారత మార్కెట్ లో సరికొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తున్నది. పవర్ ఫుల్ స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు మరో కొత్త మొబైల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. క్రేజీ ఫీచర్లతో వివో ఎక్స్ 200 ప్రో మినీ ఫోన్ ను భారత్ లో త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా…