ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. లక్ష కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో బ్లాక్ బస్టర్ డీల్ అందుబాటులో ఉంది. గత సంవత్సరం విడుదలైన ప్రీమియం ఫ్లాగ్‌షిప్, వివో X100 ప్రో, ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 27,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 89,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు రూ. 63,000 కంటే…
Vivo X100 Pro 5G Smartphone Images Leaked: ‘వివో ఎక్స్100 ప్రో’ స్మార్ట్‌ఫోన్ సోమవారం రాత్రి 7 గంటలకు చైనాలో విడుదల కానుంది. భారత్ మార్కెట్‌లో ఈ సిరీస్ త్వరలోనే లాంఛ్ కానుంది. వివో ఎక్స్100 ప్రోతో పాటు వివో ఎక్స్100, వివో వాచ్ 3 కూడా నేడు లాంచ్ కానున్నాయి. అయితే వివో ఎక్స్100 ప్రొ ఇమేజ్‌లను లాంచ్‌కు ముందే వివో కంపెనీ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కలర్ అషన్స్ మొబైల్…