ప్రముఖ చైనా కంపెనీ వివో కంపెనీ కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో x సిరీస్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో ఎక్స్ 100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్ 100, వివో ఎక్స్ 100 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి, ధర…