Vivo X Series: అదిరిపోయే ఫీచర్స్ తో వివో కొత్త ఫోన్..ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా కంపెనీ వివో కంపెనీ కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పుడు మరో అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో x సిరీస్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో ఎక్స్ 100 సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్ 100, వివో ఎక్స్ 100 ప్రో పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్స్ గురించి, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫీచర్స్..
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
- Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు.. 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 8టీ ఎల్టీపో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఈ స్క్రీన్ సొంతం. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొచ్చారు.. అదే విధంగా ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. చెన్ యీ బ్లాక్, స్టార్ ట్రయల్ బ్లూ, సన్ సెట్ ఆరేంజ్, వైట్ మూన్ లైట్ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది..
కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెయిర్ కెమెరాను అందించారు. 64 మెగాపిక్సెల్ జీస్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను ఇవ్వనున్నారు. ఈ రెండు ఫోన్స్‌లోనూ 50 మెగపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను అందించారు.. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ను కలిగిన ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 45,000 కాగా వివో ఎక్స్ 100 ప్రో ధర రూ. 57,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.. ఇప్పటికే ఈ ఫోన్లకు ఫ్రీ సేల్ కూడా మొదలైందని వార్తలు కూడా నెట్టింట వినిపిస్తుంది..
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?