Vi and Vivo: టెలికాం సంస్థ Vi (Vodafone Idea), ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo Indiaతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో Vivo V50e కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.1,197 విలువైన 5G ప్రీపెయిడ్ బండిల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 3GB డేటా, అనియమిత కాల్స్, OTT సభ్యత్వాలు, లైవ్ టీవీ చానళ్లకి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. Read Also: RCB Victory Parade Stampede: ఆర్సీబీ…
Vivo V50e: వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ vivo V50e ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను V50 సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అద్భుత పనితీరును అందించేందుకు ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ మొబైల్ లో vivo V50e 120Hz రిఫ్రెష్ రేట్ గల 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. దీని గరిష్ట బ్రైట్నెస్ 4500 nits వరకు ఉండటంతో…
ఈ నెలలో మరికొన్ని రోజుల్లో మార్కెట్ లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.బడ్జెట్-ఫ్రెండ్లీ నుంచి హై-ఎండ్ హ్యాండ్‌సెట్‌ల వరకు ఈ ఫోన్‌లు అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. రియల్‌మీ నార్జో 80x 6,000mAh బ్యాటరీతో వస్తుంది. వివో V50e కర్వ్డ్ డిస్ప్లేతో కెమెరా-ఫోకస్డ్ ఫోన్ అవుతుంది. బడ్జెట్ గేమర్స్ కోసం, iQOO Z10x కూడా త్వరలో ప్రారంభించబడుతుంది. రాబోయే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, 120Hz డిస్ప్లే వంటి ఫీచర్లు ఉంటాయి.…
Vivo V50e: స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో కూడిన Vivo V50e భారతదేశంలో ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధం కాబోతుంది. ఈ ఫోన్ వినియోగదారులకు బెస్ట్ పనితీరును అందించడానికి రూపొందించబడింది. క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7300 చిప్, పెద్ద బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణలు. అంతేకాకుండా, ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం ‘Wedding Portrait Studio’ మోడ్‌ను అందించడంతో ఫోటోగ్రఫీ ప్రియులను మరింతగా ఆకర్షించనుంది. Read Also: Food Colors:…