మీరు ప్రస్తుతం శక్తివంతమైన కెమెరా, పెద్ద బ్యాటరీ, ప్రీమియం డిజైన్ కలిగిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. అయితే ఇదే మంచి అవకాశం. వివో వీ50 (Vivo V50 5G) మంచి ఎంపిక కావచ్చు. ఈ ఫోన్ ప్రస్తుతం ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ డీల్ కూడా అందుబాటులో ఉన్నాయి. అడ్డు డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. వివో వీ50 5G (8జీబీ + 128జీబీ) భారతదేశంలో రూ.39,999…