స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. Vivo V50 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo V50 మిడ్ రేంజ్ ఫోన్. దీనిలో ZEISS కో- కెమెరా టెక్నాలజీని అందించింది. ఈ ఫోన్‌తో పెళ్లి, పార్టీ ఫోటోలను
వివో (Vivo) ఎట్టకేలకు భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V50 యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ 2025 ఫిబ్రవరి 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం వివో V50 Pro గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం పంచుకోలేదు. ఇది వివో V40 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతుంది.