మార్కెట్ లో 5జీ స్మార్ట్ ఫోన్లకు కొదవ లేకుండా పోయింది. మెస్మరైజ్ చేసే ఫీచర్లతో ఎలక్ట్రానిక్ కంపెనీలు సరికొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు చాలా రకాల బ్రాండ్లు, మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే బడ్జెట్ ధరలో బెస్ట్ మొబైల్ కావాలనుకునే వారు ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి. రూ. 15 వేల ధరలో క్రేజీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. సామ్ సంగ్, పోకో, ఐకూ, వివో, రెడ్ మీ వంటి…
Best Battery Smartphones: ప్రస్తుత రోజుల్లో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం వెతికే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎక్కువ గంటల పాటు మొబైల్ ను వినియోగించడం, గేమ్స్ ఆడటం, సోషల్ మీడియా వాడకం వంటి అంశాల వల్ల ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతోంది. ఇలాంటి సందర్భాల్లో వేగంగా ఛార్జ్ అయ్యే, అలాగే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఫోన్ల కోసం వినియోగదారులు చూస్తున్నారు. మరి అలంటి వారికి రూ. 20,000 లోపు…
Vivo T4x 5G: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు భారత మార్కెట్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత్ లో బడ్జెట్ రేంజ్ ఫోన్లకు ఉన్న భారీ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వివిధ సంస్థలు కొత్త ఫీచర్‌లతో ఫోన్లను విడుదల చేస్తూ.. మొబైల్ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 2025లో ఇప్పటివరకు శాంసంగ్ ఎంట్రీ, బడ్జెట్ సెగ్మెంట్‌లో ఏకంగా 4 కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. తాజాగా,…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఫీచర్లతో రిలీజ్ చేయనుంది. వివో తాజాగా కొత్త Vivo T4x 5G స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 5న వివో భారత్ లో వివో T4x 5Gని విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీతో…