Vivo T4 Pro: Vivo త్వరలోనే Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. గురువారం కంపెనీ తన అధికారిక X హ్యాండిల్‌లో ఈ కొత్త T4 సిరీస్ ఫోన్‌కు సంబంధించిన మొదటి టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఫోన్ వెనుక భాగం డిజైన్, అలాగే అందుబాటుకు సంబంధించిన వివరాలు వెలుబడ్డాయి. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయానికి రానుంది. ఇది గత సంవత్సరం విడుదలైన Vivo T3 ప్రో కు…