Vivo T4 Pro: భారత మార్కెట్‌లో వీవో తాజాగా Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో భాగంగా 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండటం. ఈ కెమెరా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో అత్యద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే 6,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.…