Vivo T3 Pro 5G Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘వివో’ నుంచి మరో ఫోన్ లాంచ్ అయ్యింది. ‘వివో టీ3 ప్రో’ 5జీ పేరుతో భారత మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ కానుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ…