వివో కంపెనీ తన ప్రీమియం మిడ్-రేంజ్ సిరీస్‌లో భాగంగా Vivo S50, Vivo S50 Pro Mini మోడల్‌లను చైనాలో డిసెంబర్ 15, 2025న అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ కెమెరా సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, హై-ఎండ్ ప్రాసెసర్‌లతో మార్కెట్‌లో సంచలనం రేపనుంది. AMOLED డిస్‌ప్లే, తాజా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. వివో S50 స్టాండర్డ్-సైజ్ డిస్‌ప్లేతో వస్తుంది, అయితే ప్రో మినీ వేరియంట్ మరింత కాంపాక్ట్ ఫారమ్…