చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త మొబైల్స్ ను తీసుకొస్తున్నారు.. తాజాగా మరో మొబైల్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. వివో S18 సిరీస్ రెండు వేరియంట్లలో లాంచ్ కానుంది. వివో S18, వివో S18 ప్రో మోడల్ గ్లోబల్ మార్కెట్లోకి రానుంది.. వివో ఎస్ సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. 2023 ఏడాది మేలో చైనాలో లాంచ్ అయిన వివో ఎస్17 లైనప్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా…