Vivo T3 Ultra: Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T3 అల్ట్రాను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ హ్యాండ్‌సెట్‌లో మనకు 5500mAh బ్యాటరీకి, 80W ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. Vivo T3 అల్ట్రా 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని డిజైన్ Vivo V40 సిరీస్ లాగా ఉంటుంది. హ్యాండ్‌సెట్ గరిష్టంగా 12GB RAM, అలాగే అనేక వివిధ ఎంపికలతో రావచ్చు. దీని ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే…
పండగ సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ సంస్థలు ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటిస్తున్నారు.. స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ సైతం స్మార్ట్ ఫోన్స్‌పై డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువగా ఆఫర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం కొంగొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే చైనాకు చెందిన పలు స్మార్ట్…