కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేసిన రజినీ జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది. Also…
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్…
Saripodhaa Sanivaaram: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే.. సినిమా హిట్ కొట్టాల్సిందే. ఒక నటుడు ఎలా నటించాలి అనేది డైరెక్టర్ చేసి చూపిస్తాడు. అదే ఒక డైరెక్టరే నటుడిగా మారితే ఎస్ జె సూర్యలా ఉంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను డైరెక్ట్ చేసిన ఎస్ జె సూర్య ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోయాడు.