Off The Record : సొంత జిల్లాలో ఆ మంత్రి ఒంటరి అయ్యారా? తనకు రావాల్సిన అవకాశాన్ని తన్నుకుపోయారని ఒకరు, సీనియర్ అయిన నన్ను వదిలేసి జూనియర్‌కు ఛాన్స్ ఇచ్చారన్న అక్కసుతో మరొకరు మంత్రిని దూరం పెడుతున్నారా? ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన అడుగు పెట్టడానికి పర్మిషన్ లేదా? ఎవరా మంత్రి? ఆయన్ని నియంత్రిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్ దక్కింది. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్…