Spirit Movie Villain: ఎట్టకేలకు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో రెబల్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. లేట్‌గా ఇచ్చిన సరే.. స్పిరిట్ సౌండ్ స్టోరీకి పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తోంది. ఈ ఆడియో గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇస్తూ.. స్టార్ క్యాస్టింగ్ రివీల్ చేశాడు సందీప్. ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కాంచన కీలక…
Prabhas: భారతీయ సినిమా దిగ్గజం, రెబల్ స్టార్ ప్రభాస్‌కు అక్టోబర్ 23న 46వ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ సినిమాల అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూశారు. 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'కల్కి 2' వంటి చిత్రాలతో పాటు, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న 'స్పిరిట్' అప్‌డేట్‌కు మాత్రం అందరి దృష్టి మరింత ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. కానీ, అన్ని…
Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత…
బాలీవుడ్ సొట్టబుగ్గల చిన్నది అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రీతి జింటా. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ‘దిల్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత.. వీర్ జారా, కోయి మిల్ గయా, క్యా కెహనా, సోల్జర్, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, లక్ష్య, కభీ…
The highly anticipated sequel of Lucifer: మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా లూసిఫర్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం 2019 కేరళలో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. ఆ తరువాత లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్…
Vivek Oberoi: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోసానికి గురయ్యాడు. సొంత వాళ్లే వివేక్ ను మోసం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వివేక్ సిఎ నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృధ్వీరాజ్ నటించిన తాజా చిత్రం ‘కుడువా’! సీనియర్ డైరెక్టర్ షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ పిరియడ్ యాక్షన్ మూవీలో ‘భీమ్లా నాయక్’తో తెలుగువారి ముందుకొచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల…
పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు షాజీ కైలాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటోంది మలయాళ చిత్రం ‘కడువా’. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ ను పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదల చేయాలని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ భావిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. అలానే ‘భీమ్లా…
చిత్ర పరిశ్రమలో ఎక్కడైనా నేపోటిజం ఉంటుంది. అది ముఖ్యంగా బాలీవుడ్ లో ఉందని చాలామంది బాహాటంగానే ఒప్పుకొన్నారు.. అక్కడ ట్యాలెంట్ కన్నా ఇంటిపేరు ముఖ్యమని ఎంతోమంది స్టార్ హీరోలు మీడియా ముందు వెల్లడించారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. నటుడిగా, విలన్ గా వివేక్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆయన ‘వినయ విధేయ రామ’, ‘రక్త చరిత్ర’ చిత్రాలలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘ఇన్సైడ్ ఎడ్జ్’ మూడవ సీజన్ లో…