Vithika Sheru: నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ వితికా షేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో వరుణ్ సందేశ్ భార్యగా చాలామందికి తెల్సిన ఆమె.. బిగ్ బాస్ కు భర్త వరుణ్ తో జంటగా వెళ్లి తనదైన ఆటతో మెప్పించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన వితికా.. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ఒకటి నడుపుతుంది.