అరటి పండ్లు తినడానికి చాలామంది ఇష్టపడరు. అయితే అరటి పండ్లు తినడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు అరటి పండ్లు తినడంతో గుండెకు ఆరోగ్యనికి మేలు చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే గర్భవతులు కూడా ఈ అరటి పండ్లు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. అరటిపండ్లు త్వరిత శక్తిని అందించడంలో ముందంజలో ఉంటాయి. ఇందులోని సహజ చక్కెర, ఫైబర్ కంటెంట్ రోజంతా అవసరమైన…