Vitamin D Tablets: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి విటమిన్ల నుంచి ఖనిజాల వరకు అన్నీ అవసరం. విటమిన్లు E, B12 లతో పాటు, ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందడంలో విటమిన్ D కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ D మన ఎముకలు, దంతాలు, రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైనదిగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విటమిన్ D ని అధికంగా తీసుకోవడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విటమిన్‌ను అధికంగా తీసుకుంటే మూత్రపిండాలకు ఏవిధంగా ఎఫెక్ట్ పడుతుందో…