మంచి ఆరోగ్యానికి శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. శరీరంలో పోషకాల లోపం అనేక రోగాలను అనువుగా మారుతుంది. Health tips, telugu health tips, vitamin C, Fitness, healthy food
నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది.
మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి..విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి…
కరోనా తీవ్రరూపం దాలుస్తున్న టైంలో కరోనా సోకిన వారు, కరోనా నుంచి రక్షణ పొందినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది చాలామందిని వేధిస్తుంటుంది. కరోనా నివారణకు కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా అవి కొంతమేరకే రక్షణ కల్పిస్తున్నాయని చెప్పాలి. రెండు డోస్ లు వ్యాక్సిన్ వేయించుకున్నా. మళ్లీ బూస్టర్ డోసు వేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక విషపు వైరస్ నుంచి బయటపడాలంటే..మన ఒంట్లోని వ్యాధినిరోధక యంత్రాంగం బలంగా తయారు కావాలి. ఇమ్యూనిటీ బలంగా ఉంటే…
కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయి. సాయంత్రం ఏదైనా తినాలని భావించేవారికి కివీ పళ్ళు చక్కని ఛాయిస్. కివీ పళ్ళు జీర్ణ క్రియకు బాగా సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.గతంలో విదేశాల్లోనే…