కివీ పళ్ళు తింటున్నారా? మీ హెల్త్ సూపర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయి. సాయంత్రం ఏదైనా తినాలని భావించేవారికి కివీ పళ్ళు చక్కని ఛాయిస్. కివీ పళ్ళు జీర్ణ క్రియకు బాగా సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.గతంలో విదేశాల్లోనే ఇవి ఎక్కువగా లభించేవి. కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి.
ముదురుగోధుమ రంగులో లేత ఆకుపచ్చ గుజ్జు కలిగి వుంటుంది. ఒకసారి తింటే పదే పదే తినాలని అనిపిస్తుంది. ఈ పండు పుల్లగా, తియ్యగా వుంటుంది. కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. కివీపండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, విటమిన్ సి వుంటుంది. పిల్లల ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 8 నెలల వయసు నుంచే పిల్లలకు దీనిని తినిపించవచ్చు.
Also Read

రోజూ రెండు కివీపళ్ళు తింటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా వుంటుంది. కొవ్వు తక్కువగా వుండడం వల్ల ఆకలి తగ్గిస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వుండడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. రొమాంటిక్ మూడ్ కూడా బాగా వుండేలా చేస్తుంది. కొత్తగా పెళ్ళయిన దంపతులు కివీ పళ్ళను బాగా తింటే మంచిది.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!