విటమిన్-బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలో దాని లోపం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటిలో రక్తహీనత, అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు. అందువల్ల, విటమిన్-బి12 లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాలి. శరీరం విటమిన్-బి12 ను స్వయంగా ఉత్పత్తి చేయలేనందున, దానిని ఆహారం ద్వారా తీసుకోవడం చాలా ముఖ్యం. మరి మీరు కూడా విటమిన్-బి12 లోపంతో బాధపడుతున్నారా? అయితే డైట్ లో ఈ ఆహారాలను చేర్చుకోండి. విటమిన్-బి12 రిచ్ ఫుడ్స్…
శరీరంలోని అన్ని విటమిన్లు తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్ లోపం ఉన్నా ఆ ప్రభావం మన శరీరంపై పడుతుంది. అందులో ఒకటైన బి12 విటమిన్ లోపిస్తే..