మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
Vitamin Deficiency: చర్మం మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇతరులు మానలన్నీ చూసే సమయంలో చర్మం కూడా ప్రధాన విషయమే. ఈ కారణంగా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. చర్మ సంరక్షణ కోసం, మీరు మీ ఆహారంలో అన్ని పోషకాలు, ముఖ్యంగా విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. కొన్ని విటమిన్లు లోపం వల్ల చర్మం పొడిగా మారుతుంది. మరి అవేంటో వాటి వివరాలేంటో చూద్దామా.. విటమిన్ A : విటమిన్ A…
పాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. క్యాల్షియం, మాంస కృత్తులు, కొవ్వులు, విటమిన్ ఎ, బి ఇలా చాలా రకాల పోషకాలు పాలలో ఇమిడి ఉంటాయి. పాలపై ఎన్నో ఆపోహలు ఉన్నాయి.
Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్థూల పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు కూడా చాల అవసరం. సూక్ష్మ పోషకాలల్లో భాగమైన విటమిన్ లు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. విటమిన్లు తగిన మోతాదులో శరీరానికి అందకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బి విటమిన్ లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బి విటమిన్ లోపం ఉన్నవాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో విటమిన్ బి ని సూచిస్తుంటారు వైద్యులు. అయితే అధికంగా…