Viswambhara : మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “విశ్వంభర”..ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ఠ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు ఓ…
Vishwambhara : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తోన్న 156వ చిత్రం ‘విశ్వంభర’. భారీ బడ్జెట్‌తో ‘బింబిసారా’ డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. దీని విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమ గ్లోబల్ వైడ్ గా గుర్తింపు పొందటంతో తెలుగు సినిమాలలో ఇతర భాషల నటీనటులు నటిస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అయిపోయింది.ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఇది మరింత ఎక్కువగా జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ కొత్త సినిమాలోనూ ఓ తమిళ స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ సినిమాలో లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు…
హనీ రోజ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. గత ఏడాది వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాలయ్యకు జోడీగా నటించి టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయింది. వీర సింహారెడ్డి ఘన విజయం సాధించడంతో హనీ రోజ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీగా ఉంటుంది.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో తప్పితే…
Viswambhara targetting Sankranthi 2025: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ సినిమాగా అనౌన్స్ చేయబడిన ఈ సినిమాకి సంక్రాంతి సందర్భంగా విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తయింది కానీ మెగాస్టార్ చిరంజీవి పాల్గొనలేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలు కాబోతున్న ఒక షెడ్యూల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార మూవీ ఫేమ్ వశిష్ట ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ మూవీ టైటిల్ మరియు కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే విజువల్స్ తో ఫాంటసీ డ్రామా గా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియో లో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమా పై భారీగా…
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెగా 156 తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.