Honey Rose: బంఫర్ ఆఫర్ కొట్టేసిన హనీ రోజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీ రోజ్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. గత ఏడాది వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. బాలయ్యకు జోడీగా నటించి టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయింది. వీర సింహారెడ్డి ఘన విజయం సాధించడంతో హనీ రోజ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ అలా జరగలేదు.. సోషల్ మీడియాలో మాత్రం బాగా బిజీగా ఉంటుంది..
షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో తప్పితే వీరసింహారెడ్డి తర్వాత హనీ రోజ్ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ, మొత్తానికి ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం చిరంజీవి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో విశ్వంభర ఒకటి. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నారు.. ఇటీవలే టైటిల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే..
Also Read
అయితే ఈ సినిమాలో చిరుకు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్.. అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూల్, తమన్నా, నయనతార వంటి తారల పేర్లు తెరపైకి కూడా వచ్చాయి. తాజాగా హనీ రోజ్ విశ్వంభరలో నటించబోతోందని ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా హనీ రోజ్ కనిపించనుందని.. ఇప్పటికే కథ విని ఒకే చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం తెగ షికారు చేస్తుంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి..
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!