Gopi Chand : టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే.. ప్రభాస్-గోపీచంద్ ముందు వరుసలో ఉంటారు. ఈ ఇద్దరు 'వర్షం' సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్‌గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. రీసెంట్ గా రిలీజైన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Also Read : Suriya45 : చిన్న దర్శకుడితో తమిళ హీరో సూర్య భారీ సినిమా.. ఫస్ట్ సింగిల్…
డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వం’. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా…
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, మాచో స్టార్ గోపీచంద్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘విశ్వం’. టాలీవుడ్ లో వరుస సినిమాలు నిమిస్తోన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ భామ కావ్య థాపర్ గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ గతంలోనే విశ్వం సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు. తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం…
మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేసి వరుస హిట్స్ కూడా అందుకున్నాడు.. అయితే ప్రస్తుతం గోపీచంద్ కెరీర్ పరిస్దితి అంత గొప్పగా ఏమి లేదు.. ఆయన చేసిన ప్రతి సినిమా వచ్చింది వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంది..ప్రస్తుతం గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు.సూపర్ హిట్ సినిమా అందించి మరోసారి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు..గోపీచంద్…