ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూసిన వారు ఎవరూ కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. త్రీడీ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విజువల్స్ అదిరిపోయాయి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.2డీలో నాసిరకం థియేటర్ లో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదని లేదని చెబుతున్నారు. అయితే ఆదిపురుష్ ను అద్భుతమైన విజువల్స్ తో చూడాలని భావించే వాళ్లకు మాత్రం త్రీడీ మంచి ఆప్షన్ అని…