Exploring Europe: ఐరోపా చుట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ సమయం మాత్రం కేవలం వారం రోజులే ఉందా..? అయినా సరే, టెన్షన్ పడాల్సిన అవసరం వద్దు. భారతదేశం నుండి వారం రోజుల్లో సందర్శించడానికి సరైన ఐరోపా దేశాల గురించి ఓ లుక్ వేద్దాం.. దూర ప్రయాణం కాబట్టి, ప్రయాణ సమయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. చాలా దూరంగా ఉం�