Kafala abolished 2025: సౌదీ అరేబియా 50 ఏళ్ల నాటి కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. సౌదీలో కఫాలా యుగం ముగిసినప్పటికీ, ఇది అనేక ఇతర గల్ఫ్ దేశాలలో (GCC) కొనసాగుతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO), హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నివేదికల ప్రకారం.. గల్ఫ్ దేశాలలో సుమారు 24,000,000 మంది కార్మికులు ఇప్పటికీ కఫాలా లాంటి వ్యవస్థల కింద నివసిస్తున్నారు. ఈ కార్మికులలో అత్యధిక సంఖ్యలో దాదాపు 7.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారు.…