Home
Vishwanath And Sons
Vishwanath And Sons News
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ దీపికా పదుకొణే, ఆలియా భట్ సరసన మాలీవుడ్ కుట్టీ మమితా బైజు ప్లేస్ సంపాదించుకుంది. ఒకే కాలెండర్ ఇయర్లో హ్యాట్రిక్ రూ. 200 కోర్స్ మూవీస్ అందించి వీరి సరసన జాయిన్ అయ్యింది. 2013లో దీపికా నటించిన యే జవానీ హై దీవానీ, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీలా చిత్రాలు రూ. 200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇలాంటి ఫీట్ ఆలియా 2022లో నమోదు చేసింది. గంగూభాయ్ కతియా వాడీ, త్రిబుల్ ఆర్,… -
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
Vishwanath and Sons: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం జోరు కొనసాగిస్తోంది. మమితా బైజు హీరోయిన్గా నటించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కుటుంబ… -
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుని, కంటతడి పెట్టించిన డ్రైవర్ ముత్తుస్వామి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్ వెనుక ఉన్న అసలైన నిజాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. ఈ సన్నివేశం కేవలం సినిమాటిక్… -
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ (Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ ఆదరణతో ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా… -
Suriya: ‘‘ఈ సక్సెస్‌ను నంబర్లతో కొలవలేం’’.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సూర్య ఎమోషనల్ కామెంట్స్!
Suriya: స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సూర్య ఎమోషనల్‌గా మాట్లాడారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ సూర్య కృతజ్ఞతలు… -
Trivikram Srinivas: సూర్యతో సినిమా చేయలేకపోయా.. త్వరలోనే చేస్తా: త్రివిక్రమ్ శ్రీనివాస్
Trivikram Srinivas: స్టార్ హీరో సూర్య హీరోగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా మంచి రెస్పాన్స్‌తో థియేటర్స్‌లో దూసుకెళ్తోంది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథను వెంకీ అట్లూరి తనకు మొదటిసారి చెప్పినప్పటి… -
Venky Atluri: ‘‘ఫ్యామిలీ సినిమా వద్దన్నారు.. కానీ వంశీ గారు నన్ను నమ్మారు’’.. వెంకీ అట్లూరి ఎమోషనల్!
Venky Atluri: స్టార్ హీరో సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సినిమాకు అండగా నిలిచిన ప్రేక్షకులు, నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం యాక్షన్, డార్క్ కామెడీ, హారర్,… -
Venky Atluri: వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీస్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ‘పోలీస్’ కథ ఇంకా రాస్తున్నానంటూ రివీల్!
Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన నెక్ట్స్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ సార్ట్ హీరో ధనుష్… -
Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
కరుప్పు సూపర్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన సూర్య నెలల గ్యాప్ లోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కించిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ ఓవర్సీస్ ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే సినిమా ప్రారంభం సుమారు 20 నిమిషాలు స్లో నరేషన్ లో సాగుతుంది. ఎప్పుడైతే కథలోకి వెళ్తుందో అక్కడి… -
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా మమిత బైజు కీలకపాత్రలో నటించిన భారీ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఉదయం ఆటతో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సాంగ్స్ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధించేలా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో…
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!