మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘పాగల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సరికొత్త లవ్ స్టోరీతో ఫ్రెష్ లుక్ లో లవర్ బాయ్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్. ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అసలు విషయంలోకి వస్తే… ఇప్పుడు విశ్వక్ సేన్ గతంలో నటించిన ఓ మాస్ మూవీకి సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ విషయాన్నీ స్వయంగా విశ్వక్ ప్రకటించాడు. ప్రశంసలు పొందిన మలయాళ…
‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ … ఇదీ సినిమా పేరు! మరి టైటిల్ ని బట్టీ కథ ఏమై ఉండొచ్చని మీరూహిస్తున్నారు? అఫ్ కోర్స్, హారరో, సస్పెన్సో మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీ తీస్తున్నట్టున్నారు… అనుకున్నారా? అయితే, మీ అంచనా రైటే! కానీ, యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ ఓ స్పెషల్ థ్రిల్లర్! ఎందుకంటే, ఇందులో మొదటి సారి హాలోవిన్ పార్టీ గురించి చూపించబోతున్నారు. తెలుగులో ఇంత…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల…
విశ్వక్ సేన్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ‘పాగల్’. కరోనా సెకండ్ వేవ్ లేకుంటే ఈ పాటికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేదీ సినిమా. ‘హిట్’తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ కి బాక్సాఫీస్ వద్ద మంచి గుర్తింపు ఉంది. విశ్వక్ తో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెరకెక్కించిన క్రేజీ లవ్ స్టోరీ చిత్రం ‘పాగల్’. థియేటర్లలో విడుదల కాని ఈ సినిమాకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. విశ్వక్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో ఒక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో సినిమాల విడుదల…
నటుడు విశ్వక్ సేన్ తన అసలు పేరు రివీల్ చేశాడు. ‘ఫలక్ నామా దాస్’తో పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’తో తొలి హిట్ కొట్టాడు. ఆరంభంలో ‘వెళ్ళిపోమాకె’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘ఫలక్ నామాదాస్’తో వచ్చింది. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘పాగల్’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఇతగాడు తన అసలు పేరును బయట పెట్టాడు. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో పుట్టి దిల్ సుఖ్ నగర్ లో…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా తన 7వ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే బ్యూటీఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అర్జున పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు విద్యా సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో, ఎస్విసిసి డిజిటల్ బ్యానర్ మీద ఆయన తనయుడు బాపినీడు సుధీర్ ఈదరతో కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ మాస్ చిత్రాలతో…