Vishwak Sen vs Sai Rajesh: తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రవితేజ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే అసలు సంబంధం లేకుండా విశ్వక్ సేన్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ముందుగా తన ట్విట్టర్ ఖాతాలో నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు అసలు సందర్భం లేకుండా ఇలా నవ్విన ఎమోజీ షేర్ చేయడంతో…