Tharun Bhaskar : డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన తీసే సినిమాలు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయి. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తరుణ్ భాస్కర్ గత కొంత కాలంగా ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఆమెతో తరచూ కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆమెతో దీపావళి వేడుక జరుపుకున్నాడు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో…