యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన ఎన్టీఆర్ ఫాన్స్ ని మీట్ అవుతూ ఫోటోసెషన్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇండియాకి తిరిగిరాగానే తన బిగ్గెస్ట్ ఫాన్స్ లో ఒకరైన ఒక ఫ్యాన్ ని తన ఫాన్స్ ముందు మీట్ అవుతున్నాడు. కన్ఫ్యూజన్ గా ఉంది కదా… కాంప్లికేట్ చెయ్యకుండా క్లియర్ గా చెప్పాలి అంటే ఎన్టీఆర్ కి ఎంతోమంది ఫాన్స్ ఉంటారు కానీ విశ్వక్ సేన్ లాంటి ఫ్యాన్…