Vishwa Karthikeya Interview for Kaliyugam Pattanamlo: నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో హీరో విశ్వ కార్తికేయ మంగళవారం నాడు…
Vishwa Karthikeya to act in Indonesia Movie: మన టాలీవుడ్ ఖ్యాతి ఎల్లలు దాటి ప్రపంచ దేశాల్లో రెపరెపలాడుతోంది. హాలీవుడ్ మేకర్లు సైతం టాలీవుడ్ గురించి దేశ విదేశ వేడుకల మీద మాట్లాడుకుంటున్నారు. మన హీరోలు, దర్శకుల పనితనం చూసి అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలో మన తెలుగు హీరో ఓ ఇండోనేషియన్ ప్రాజెక్టులో నటించబోతున్నారు. టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా దూసుకుపోతోన్న విశ్వ కార్తికేయ, కలియుగం పట్టణంలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ…
వర్థమాన కథానాయకుడు విశ్వ కార్తికేయ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. అతను నటించిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'అల్లంత దూరాన...' సినిమాతో పాటే క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' కూడా ఈ నెల 10న జనం ముందుకు వస్తోంది.
క్రికెట్, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన 'ఐపీఎల్' మూవీ ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సినీ ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.