బిగ్ బాస్ సీజన్ 5 లో గడిచిన పదివారాల్లో రెండు సార్లు కెప్టెన్ గా పనిచేసిన విశ్వ ఎలిమినేషన్ చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. రేషన్ మేనేజర్ గానూ ఎంతో నిబద్ధతతో విశ్వ పనిచేశాడు. ప్రియా కొన్ని సందర్భాలలో అతన్ని విమర్శించినా, హౌస్ మేట్స్ ఎక్కువ విశ్వ పనితనాన్ని మెచ్చుకున్నారు. అంతేకాదు… హౌస్ లోకి వచ్చిన తొలి రోజు నుండి విశ్వ వీలైనంత వరకూ ఇండివిడ్యువల్ గేమ్ నే ఆడుతూ వచ్చాడు. అందరితో కలివిడిగా ఉంటూ, ముందుకు…