తెలుగు స్టార్ హీరో నందమూరి నట సింహం బాలయ్య వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా కూడా బాక్సఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇప్పుడు మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడు.. ఇక ప్రస్తుతం బాలయ్య లైన్ అప్ లో ఉన్న సిని