కాస్తంత ఆలస్యంగా నైనా విశాల్ ‘చక్ర’ ఈ యేడాది ఫిబ్రవరిలో జనం ముందుకు వచ్చింది. కమర్షియల్ గా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు విశాల్ మరో హీరో ఆర్యతో కలిసి ‘ఎనిమి’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఫారిన్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. దీనిని తర్వాత విశాల్ ‘అదంగ మరు’ ఫేమ్ కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఫైవ్ స్టార్ మూవీస్ సంస్థ నిర్మించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నెలాఖరులో మొదలు కానున్నదట.…
తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 23న ఆర్య ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చెన్నైలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమయ్యే ముందు షూటింగ్ పూర్తి చేసి ఇంటికి పరిగెత్తుతున్నామని దర్శకుడు ఆనంద్ ట్వీట్ చేశారు. ఆయనకు ట్వీట్ కు స్పందించిన ఆర్య “మీతో కలిసి…