Business Headlines 08-05-23: విశాఖ.. విశేషం..: విశాఖ ఉక్కు పరిశ్రమకు ఏప్రిల్ నెల మరపురాని మాసంగా మిగిలిపోయింది. కంపెనీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించింది. నాలుగు పాయింట్ ఒకటీ తొమ్మిది లక్షల టన్నుల హాట్ మెటల్‌ని ఉత్పత్తి చేయగలిగింది.