మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ ఇటివలే రిలీజ్ చేశారు. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన షాట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ వాయిస్ ఓవర్ బయటకి వచ్చిన ‘విరూపాక్ష’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘అజ్ఞానం…