సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న విరూపాక్ష టీజర్ ని మేకర్స్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. నిజానికి మార్చ్ 1నే విరూపాక్ష టీజర్ రిలీజ్ కావాల్సి ఉండగా, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ప్రెసిడెంట్ మరణించడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు.…